Janasena Rajyasabha: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఊహాగానాలపై స్పష్టత వచ్చింది. నాగబాబు పొలిటికల్ ఫ్యూచర్ కొలిక్కి వచ్చింది. జనసేన తరపున పెద్దల సభలో అడుగుపెట్టేందుకు మార్గం సుగమం అవుతోంది.
Home Andhra Pradesh Janasena Rajyasabha: రాజ్యసభ రేసులో నాగబాబు, ఢిల్లీలో పవన్ కళ్యాణ్ మంతనాలు, అభ్యర్ధిత్వం కొలిక్కి...