Justice Manmohan: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కొలీజియం ఇటీవల సమావేశమై జస్టిస్ మన్మోహన్ పేరును సుప్రీంకోర్టు న్యాయమూర్తి పదవికి సిఫారసు చేయాలని నిర్ణయించింది.
Home International Justice Manmohan: జస్టిస్ మన్మోహన్ ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని కొలీజియం సిఫార్సు