Kurnool Crime : క‌ర్నూలు జిల్లాలో హోరమైన ఘ‌ట‌న చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం ఉంద‌నే అనుమానంతో భార్య గొంతు కోసి భ‌ర్త‌ హ‌త్య చేశాడు. భార్య శార‌ద (36)ను భ‌ర్త రామానాయుడు క‌త్తితో గొంతు కోసి హ‌త్య చేసిన ఈ ఘ‌ట‌న స్థానికంగా సంచ‌లనం అయింది. పోలీసులు కేసు న‌మోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here