Mokshada Ekadashi: ఏకాదశులలో ఉత్తమమైనది మోక్షద ఏకాదశి. ఈ రోజు విష్ణుమూర్తి, లక్ష్మీదేవిల ఆరాధనకు అంకింత. బ్రహ్మాండ పురాణం ప్రకారం మోక్షద ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ఇంట్లో సుఖసంతోషాలు, సౌభాగ్యాలు, శాంతి నెలకొంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here