Naga Chaitanya Sobhita: నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లికి సమయం దగ్గర పడుతోంది. వీళ్ల పెళ్లి డిసెంబర్ 4న హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో అంగరంగ వైభవంగా జరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జూమ్ ఇంటర్వ్యూలో తన కాబోయే భార్య, ఆమె కుటుంబంపై చైతన్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Home Entertainment Naga Chaitanya Sobhita: శోభితను తొలిసారి కలిసింది అక్కడే.. కొడుకులా చూసుకున్నారు: నాగ చైతన్య కామెంట్స్