Vennela Kishore Osey Arundhati Teaser: కమెడియన్గా, హీరోగా ఆకట్టుకున్నాడు వెన్నెల కిషోర్. తాజాగా వెన్నెల కిశోర్, మోనికా చౌహాన్, కమల్ కామరాజు, చిత్రం శ్రీను ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఒసేయ్ అరుంధతి’. ఈ సినిమాకు విక్రాంత్ కుమార్ దర్శకత్వం వహించారు.
Home Entertainment Osey Arundhati: భర్తను చంపేసిన హీరోయిన్.. వెన్నెల కిశోర్ ఫ్యామిలీ కామెడీ థ్రిల్లర్గా ఒసేయ్ అరుంధతి!