ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నినట్లు వచ్చిన ఫోన్ కాల్‌పై దర్యాప్తు జరుగుతోంది. ప్రధానికి వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందని ముంబై పోలీస్ కంట్రోల్ రూమ్‌కు కాల్ వచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఓ మహిళను కూడా అదుపులోకి తీసుకున్నారు. మహిళ మానసిక పరిస్థితి బాగోలేదని చెబుతున్నారు.
Home International PM Modi : ప్రధాని మోదీ హత్యకు కుట్ర.. ఆయుధాలు కూడా సిద్ధంగా ఉన్నాయని కాల్!-death...