Roti Kapda Romance Review: యూత్‌ఫుల్ లవ్ డ్రామాగా రూపొందిన తెలుగు మూవీ రోటి కప్డా రొమాన్స్ గురువారం థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాలో హర్ష, సందీప్ సరోజ్, సుప్రజ్ రంగా, తరుణ్, నువేక్ష, మేఘలేఖ హీరోహీరోయిన్లుగా నటించారు. విక్రమ్ రెడ్డి దర్శకత్వం వహంచాడు. బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్ నిర్మించారు. యూత్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తూ తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉందంటే?
Home Entertainment Roti Kapda Romance Review: రోటి కప్డా రొమాన్స్ రివ్యూ – యూత్‌ఫుల్ రొమాంటిక్ మూవీ...