vastu for watch: వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే కాదు ఇంట్లోని వస్తువులకు కూడా వర్తిస్తుంది. ఇంట్లో చాలా ముఖ్యమైన వస్తువైన గడియారాన్ని వాస్తు ప్రకారం ఉంచకపోతే ఆర్థిక నష్టాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు వంటి ప్రతికూల ఫలితాలు కలుగుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here