బాలికలపై అసభ్యకర ప్రవర్తించిన కేసులో విశాఖపట్నం పొక్సో కోర్టు తీర్పును వెలువరించింది. ఇద్దరు ఉపాధ్యాయులకు ఏడాదిపాటు జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా రూ.25 వేలు జరిమానా చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కేసు 2019లో నమోదైంది.
Home Andhra Pradesh Visakhapatnam Crime : బాలికలపై అసభ్యకర ప్రవర్తన – ఇద్దరు ఉపాధ్యాయులకు జైలు శిక్ష