బాలిక‌ల‌పై అస‌భ్య‌క‌ర ప్ర‌వ‌ర్త‌ించిన కేసులో విశాఖపట్నం పొక్సో కోర్టు తీర్పును వెలువరించింది. ఇద్ద‌రు ఉపాధ్యాయుల‌కు ఏడాదిపాటు జైలు శిక్ష‌ విధించింది. అంతేకాకుండా రూ.25 వేలు జ‌రిమానా చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కేసు 2019లో నమోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here