12జీబీ ర్యామ్, 16జీబీ ర్యామ్‌తో రెడ్‌మీ కె80 ప్రోను చైనాలో లాంచ్ చేసింది. నాలుగు స్టోరేజ్ ఆప్షన్స్‌లో ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇందులో టాప్ వేరియంట్ ధర రూ.56,000గా నిర్ణయించారు. రెడ్‌మీ కె80 ప్రో మొబైల్ 6.67-అంగుళాల 2కె డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది ఓఎల్ఈడీ పంచ్ హోల్ స్టైల్ అల్ట్రా నారో ఎడ్జ్ డిస్‌ప్లే. డిస్ప్లే 3,200 × 1,440 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ని కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 3200 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్‌లో 3D అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, వెట్ హ్యాండ్ టచ్ గ్లాస్ కవర్ ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here