Rashmika Mandanna: అల్లు అర్జున్ పుష్ప 2 కు పోటీగా రిలీజ్ కావాల్సిన ర‌ష్మిక మంద‌న్న బాలీవుడ్ మూవీ చావా వాయిదాప‌డిన‌ట్లు స‌మాచారం. డిసెంబ‌ర్ 6న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ వ‌చ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here