తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Fri, 29 Nov 202401:35 AM IST
తెలంగాణ News Live: TG Raithu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్, త్వరలో ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు
- TG Raithu Bharosa: తెలంగాణ వ్యాప్తంగా త్వరలో రైతు సభలు నిర్వహిస్తామని, రైతులందరికీ రైతు భరోసా డబ్బులను వారి ఖాతాలో జమ చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కోసం నల్గొండ జిల్లా కేంద్రంలో చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి.