‘తీర ప్రాంతంలో అక్రమ రవాణా విషయంలో అధికార యంత్రాంగం వైఫల్యం చెందితే.. దేశ భద్రతకు భంగం కలుగుతుంది. అక్రమ రవాణా చేస్తున్న బోట్ ఓనర్లు, దీనికి పాల్పడుతున్న వ్యక్తులు, వెనుక ఉన్న వ్యక్తులపై కేసులు నమోదు చేయాలి. దీనిని నడిపిస్తున్న కింగ్ పిన్‌లను గుర్తించాలి. పోర్టు నుండి అక్రమ బియ్యం రవాణా జరుగుతున్నప్పుడు, భవిష్యత్తులో పేలుడు పదార్థాలు బయట నుండి రావని గ్యారెంటీ ఏంటి? కసబ్ లాంటి ఉగ్రవాదులు వచ్చే ప్రమాదం లేదా? దీనిపైన జిల్లా ఎస్పీ వెంటనే వివరణ ఇవ్వాలి’ అని పవన్ స్పష్టం చేశారు.
Home Andhra Pradesh కాకినాడలో అధికారులు స్మగ్లింగ్‌కు అండగా ఉంటున్నారు.. పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్-ap deputy cm pawan...