AP Cyclone Updates: బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో శుక్ర, శనివారం ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవచ్చని విపత్తుల నిర్వహణ శాఖ అంచనా వేస్తోంది. తుఫాను ముప్పు తప్పిన పలు జిల్లాలకు వర్ష సూచన చసింది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచించారు.