AP EAGLE Police: ఏపీ పోలీస్‌ శాఖలో కొత్త దళం ఏర్పాటైంది. గంజాయి,మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు ఎలైట్ యాంటీ-నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ – ఈగల్‌ ఏర్పాటైంది. మొత్తం 459 మంది సిబ్బంది పనిచేసే ఈగ‌ల్‌ను ఏర్పాటు హోంశాఖ కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here