AP Liquor Prices Slashed: ఆంధ్రప్రదేశ్‌లో మద్యం ధరలు గణనీయంగా తగ్గిపోయాయి. కూటమి ప్రభుత్వంలో  పాత ధరలనే అమలు చేయడంపై పెద్ద ఎత్తున విమర‌్శలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల వైసీపీ అధ్యక్షుడు జగన్‌ సైతం ఈ అంశాన్ని ప్రస్తావించారు. దీంతో ప్రముఖ బ్రాండ్లు మద్యం ధరల్ని తగ్దించుకున్నాయి. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here