Maharashtra Bus accident: మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సు బోల్తా పడిన ఘటనలో 11 మంది ప్రయాణికులు మృతి చెందగా, మరో 30 మందికి పైగా గాయపడ్డారు. బస్సులో సుమారు 45 మందికి పైగా ఉన్నారు. వారిలో 34 మంది గాయపడ్డారు. 11 మంది చనిపోయారు. గాయపడినవారికి చికిత్స కొనసాగుతోంది. మృతుల్లో నాగ్ పూర్ కు, చంద్రపూర్ కు, భండారాకు, గోండియాకు చెందినవారు ఉన్నారు.
Home International Bus accident: ఘోర రోడ్డు ప్రమాదం; 11 మంది దుర్మరణం; డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం-11 dead...