Devara Closing Collections: ఎన్టీఆర్ దేవ‌ర 2024లో టాలీవుడ్‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. ఈ సినిమా నిర్మాత‌ల‌కు 74 కోట్ల వ‌ర‌కు లాభాల‌ను తెచ్చిపెట్టిన‌ట్లు స‌మాచారం. తెలుగు రాష్ట్రాల‌తో పాటు ఓవ‌ర్‌సీస్‌, హిందీలో అద‌ర‌గొట్టిన ఈ మూవీ కేర‌ళ‌లో  డిస‌పాయింట్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here