రష్మిక ప్రస్తుతం.. ధనుష్, నాగార్జున అక్కినేనిలతో కుబేర, విక్కీ కౌశల్‌తో పీరియాడిక్ డ్రామా చావ, సల్మాన్ ఖాన్‌తో సికందర్ సినిమాల్లో నటిస్తోంది. ఇటీవల విజయ్ దేవరకొండతో తన ప్రేమ గురించి కూడా ఓపెన్‌గా రష్మిక మంధాన చెప్పేసిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here