Karthika Deeapam 2 November 29: కార్తీక దీపం 2 నేటి ఎపిసోడ్‍లో.. వారసురాలి గురించి తెలుసుకునేందుకు అనసూయ దగ్గరికి దాసు వెళతాడు. దీప గురించి అనసూయ నిజం చెప్పేస్తుంది. దీపతో పెళ్లి గురించి జ్యోత్స్నకు దిమ్మతిరిగే విషయం చెబుతాడు కార్తీక్. నేటి ఎపిసోడ్‍లో ఏం జరిగిందో పూర్తిగా ఇక్కడ చూడండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here