Kazipet Coach Factory: ఓరుగల్లు ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. సౌత్ సెంట్రల్ రైల్వేలో కీలకమైన కాజీపేట జంక్షన్ లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.కాజీపేట వ్యాగన్ మ్యానుఫాక్చర్ యూనిట్‌ను రైల్వే కోచ్ ఫ్యాక్టరీగా అప్ గ్రెడ్ చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.