కర్మ సిద్ధాంతాన్ని కోట్ చేసిన నయన్
‘‘పక్క వారి జీవితాన్ని అబద్ధాలతో మీరు నాశనం చేస్తుంటే.. దాన్ని మీరు అప్పుగా భావించండి. ఎందుకంటే.. ఏదో ఒక రోజు మీకు అది వడ్డీతో సహా తిరిగి వస్తుంది.. గుర్తు పెట్టుకోండి’’ అని కర్మ సిద్ధాంతాన్ని తన సోషల్ మీడియాలో నయనతార పోస్ట్ చేసింది.