కృష్ణం ప్రణయ సఖి మూవీ స్టోరీ ఇదీ..

కృష్ణం ప్రణయ సఖి మూవీ లీడ్ రోల్స్ పోషించిన గణేష్, మాళవికా నాయర్ చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీలో కృష్ణ పాత్రలో గణేష్, ప్రణయ పాత్రలో మాళవిక నటించారు. ఈ ఇద్దరి లవ్ స్టోరీతోపాటు వాళ్ల ప్రేమ ఎదుర్కొనే సవాళ్ల చుట్టూ తిరిగే కథ ఇది. ఆమెతో ప్రేమలో పడిన తర్వాత అమ్నేసియా బారిన పడతాడు కృష్ణ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here