Rishabh Pant Net Worth: ఆటలోనే కాదు సంపాదనలో కూడా పంత్ జోరు – టీమిండియా క్రికెటర్ ఏడాది ఇన్కమ్ ఎంతంటే? ఐపీఎల్‌లోనే రిచెస్ట్ ప్లేయర్‌గా రిషబ్ పంత్ నిలిచాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2025 మెగా వేలంలో 27 కోట్లకు పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజ్ కొనుగోలు చేసింది.