Saturday Motivation: కొండంత టాలెంట్‌తో మహామహులతో ప్రశంసలు పొందిన భారత యువ క్రికెటర్ పృథ్వి షా.. కెరీర్ ఇప్పుడు ప్రమాదంలో పడింది. ఐపీఎల్ వేలంలోనూ అతడు అమ్ముడుపోలేదు. తన కెరీర్ పతనమయ్యేందుకు పృథ్వి షా చేసిన సొంత తప్పులే ఎక్కువగా ఉన్నాయి. వాటి నుంచి అందరూ పాఠాలు నేర్చుకోవచ్చు.