SCCL Recruitment 2024 : సింగరేణిలో ఇంటర్నల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. 64 జూనియర్ సర్వే ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టుల భర్తీకి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అర్హులైన వారు డిసెంబర్ 7వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.