తెలంగాణ లైవ్ న్యూస్ అప్డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Sat, 30 Nov 202411:51 PM IST
తెలంగాణ News Live: TGCAB Recruitment : ఉద్యోగాల భర్తీకి తెలంగాణ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ప్రకటన – దరఖాస్తులకు ఇవాళే చివరి తేదీ!
- TG Cooperative Apex Bank Jobs : ఇంటర్న్స్ పోస్టుల భర్తీ కోసం తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ దరఖాస్తులను స్వీకరిస్తోంది. మొత్తం 10 ఖాళీలున్నాయి. అప్లికేషన్ల గడువు ఇవాళ్టితో( నవంబర్ 30) పూర్తి కానుంది. అర్హులైన అభ్యర్థులు https://tgcab.in/notifications/ లింక్ పై క్లిక్ ప్రాసెస్ చేసుకోవచ్చు.