Telangana Weather Updates : తుపాన్ ప్రభావంతో తెలంగాణలోనూ వర్షాలు పడనున్నాయి. 3 రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి……

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here