Vijayawada : ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తిని యువతి ప్రేమించింది. ఆ వ్యక్తితో పెళ్లికి తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో యువతి కాలువలో దూకేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఒక సారి ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
Home Andhra Pradesh Vijayawada : ఇన్స్టాగ్రామ్లో ప్రేమ.. పెళ్లికి నిరాకరించిన తల్లిదండ్రులు.. కాలువలో దూకిన యువతి!