గమనిక: బరువు తగ్గాలనుకున్న వారు వారి శరీర, ఆరోగ్య పరిస్థితులను బట్టి డైట్, వర్కౌట్స్ ప్లాన్ చేసుకోవాలి. ఒక్కొక్కరి స్థితిగతులు, ఫిట్నెస్ గోల్స్ విభిన్నంగా ఉండొచ్చు. అందుకే వెయిట్ లాస్ డైట్ ప్లాన్ చేసుకునేటప్పుడు అవసరమైతే సంబంధిత నిపుణుల సలహాలు తీసుకోవాలి.