తిరుపతి-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్(16024) రైలును అవడి వద్ద షార్ట్ టెర్మినేట్ చేశారు. మరో రెండు రైళ్ల ఆరిజినేషన్‌లో మార్పు చేశారు. ఎంజీఆర్ చెన్నై – తిరుపతి(16053), ఎంజీఆర్ చెన్నై – ముంబై ఎల్టీటీ(12164) రైళ్ల ఆరిజినేషన్ ను తిరువళ్లూరుకు మార్చారు. గోరఖ్‌పూర్ – త్రివేండ్రం(12511), ధన్ బాద్- అలపుజ్జా(13351) రైళ్లను కొరుక్కుపేట్, పెరంబూర్ మార్గంలోకి మళ్లించారు.
Home Andhra Pradesh రైల్వే ప్రయాణికులకు అలర్ట్, ఫెంగల్ తుపాను ప్రభావంతో రైళ్ల సమయాల్లో మార్పులు-fengal cyclone effect on...