Kerala crime news: తల్లి ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో కొన్నేళ్లుగా తన సవతి కూతురిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని దోషిగా నిర్ధారించిన కేరళ కోర్టు అతనికి మొత్తం 141 ఏళ్ల జైలు శిక్ష విధించింది. పోక్సో చట్టం, బీఎన్ఎస్, జువెనైల్ జస్టిస్ చట్టంలోని పలు సెక్షన్ల ప్రకారం మంజేరి ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి అష్రఫ్ ఏఎం నిందితుడికి 141 ఏళ్ల జైలు శిక్ష విధించారు.
Home International 141 years of jail term: కూతురిపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి 141 ఏళ్ల జైలు...