Bapatla Crime : బాప‌ట్ల జిల్లాలో ఘోర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారిపై వ‌రుస‌కు తాత అయ్యే అర‌వై ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. దీంతో వృద్ధుడిపై పోలీసులు పోక్సో కేసు న‌మోదు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here