ఉత్తర నైజీరియాలో తీవ్ర విషాదం నెలకొంది! నైజర్ నది వెంబడి ఫుడ్ మార్కెట్​కు వెళుతున్నా ఓ పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 27 మంది మృతి చెందగా, 100 మందికి పైగా గల్లంతయ్యారు. వీరిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. కాగా, ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here