కెవిన్ హీరోగా న‌టించిన త‌మిళ సూప‌ర్ హిట్ మూవీ దా..దా తెలుగులోకి వ‌స్తోంది. పా..పా పేరుతో డిసెంబ‌ర్ 13న రిలీజ్ అవుతోంది. నాలుగు కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ త‌మిళంలో 30 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here