Lucky draw: సింగపూర్ లో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి లక్కీ డ్రాలో 1 మిలియన్ డాలర్లు (రూ.8 కోట్లకు పైగా) గ్రాండ్ ప్రైజ్ గెలుచుకుని ఓవర్ నైట్ మిలియనీర్ గా మారాడు. ఈ విజయానికి కారణం అతడి భార్యనే. ఎందుకంటే, ఆమె కోరిక మేరకు అతడు తన భార్య కోసం 3 నెలల క్రితం బంగారం కొనుగోలు చేసిన సందర్భంగా ఈ లక్కీ డ్రా లో భాగస్వామ్యం పొందాడు. దాంతో, అతని ఈ విజయం అతని భార్యను మరింత థ్రిల్ కు గురి చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here