Mirzapur fame Divyenndu: మీర్జాపూర్‌ వెబ్ సిరీస్‌‌లో అందర్నీ కట్టిపడేసిన క్యారెక్టర్ మున్నా భయ్యా .. తనకి నచ్చినట్లు చేసే మున్నా భయ్యా ఇష్టమొచ్చినట్లు బూతులు మాట్లాడినా ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మున్నా భయ్యా తెలుగులో సినిమా చేయబోతున్నాడు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here