రెండు పార్ట్‌లుగా హరిహర వీరమల్లు

హరిహర వీరమల్లుని రెండు పార్ట్‌లుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. పార్ట్-1కి ‘హరిహర వీరమల్లు పార్ట్‌ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ అని పేరు పెట్టారు. పవన్ కళ్యాణ్ ఈరోజు సెట్‌లోకి వచ్చినట్లు అభిమానులకి తెలియజేసిన చిత్ర బృందం.. ‘ధర్మ పోరాటంలో ఆఖరి అధ్యాయం మొదలు’ అంటూ రాసుకొచ్చి.. పవన్ కళ్యాణ్ స్టిల్‌ను షేర్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here