Godari Gattu Song Promo Release: సంక్రాంతి రేసులో ఉన్న వెంకటేశ్ మూవీ నుంచి మరో అప్‌డేట్ వచ్చింది. గోదారి గట్టు పాట ప్రొమోను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్.. రమణ గోగుల వాయిస్‌తో అంచనాల్ని పెంచేస్తోంది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here