తెలుగు ఎంటర్టైన్మెంట్ తాజా వార్తలు ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, సైట్లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్డేట్స్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్డేట్స్ చూడొచ్చు.
Sat, 30 Nov 202412:42 AM IST
ఎంటర్టైన్మెంట్ News in Telugu Live: Time Travel OTT: ఓటీటీలోకి ట్విస్ట్‌లతో మతిపోగొట్టే కన్నడ టైమ్ ట్రావెల్ మూవీ – ఐఎమ్‌డీబీలో 9 రేటింగ్!
-
Time Travel OTT: కన్నడ టైమ్ ట్రావెల్ మూవీ మర్ఫీ ఓటీటీలోకి వస్తోంది. డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో కన్నడ మూవీ రిలీజ్ కాబోతోంది. బీఎస్ ప్రదీప్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ప్రభు ముండ్కూర్, రోషిణి ప్రకాష్ హీరోహీరోయిన్లుగా నటించారు.