Telugu OTT:: మెగా హీరో వ‌రుణ్ తేజ్ న‌టించిన మ‌ట్కా మూవీ ఇర‌వై రోజుల్లోనే ఓటీటీలోకి వ‌స్తోన్న‌ట్లు స‌మాచారం. పీరియాడిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో భారీ అంచ‌నాల న‌డుమ తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఈ సినిమాకు క‌రుణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. మీనాక్షి చౌద‌రి, నోరా ఫ‌తేహి హీరోయిన్లుగా క‌నిపించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here