Venus Transit: జ్యోతిషశాస్త్రంలో ఉన్న అన్ని గ్రహాలలో శుక్రుడి ప్రభావం ప్రత్యేకమైనది. శుక్రుడి సంచారం ప్రజల సంతోషానికి, అదృష్టానికి కారణం అవుతాయి.  శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సందర్భంగా మూడు రాశుల వారికి ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. విపరీతంగా ఆదాయం పెరిగిపోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here