Warangal : వరంగల్‌లో చైన్ స్నాచర్లు హడలెత్తిస్తున్నారు. చైన్ స్నాచర్ల బెడదతో మహిళలు బయటకు రావాలంటే జంకుతున్నారు. మట్వాడా పీఎస్ పరిధిలో ముగ్గు వేస్తున్న ఓ వృద్ధురాలి మెడ నుంచి దుండుగుడు చైన్ లాక్కెళ్లాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా.. వారంతా సీసీ కెమెరాలు పరిశీలించే పనిలో పడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here