అటు ప్రభుత్వం, ఇటు పోలీసులు చేస్తున్న ఈ పని బాగానే ఉంది. కానీ.. కంచే చేను మేసింది. అవును.. గంజాయి నిర్మూలన కోసం పని చేయాల్సిన పోలీసు ఇంట్లోనే గంజాయి దొరికింది. ఈ ఘటన వరంగల్ కమిషనరేట్‌ పరిధిలో సంచలనంగా మారింది. కాజీపేట పోలీసు డివిజన్‌ కరీంనగర్‌ రోడ్డులోని పోలీస్ స్టేషన్‌లో పని చేస్తున్న ఓ కానిస్టేబుల్ జోరుగా గంజాయి దందా సాగిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here