YS Jagan District Tours : ప్రజల్లోకి వెళ్లేందుకు వైసీపీ అధినేత జగన్ సిద్ధమవుతున్నారు. వచ్చే సంక్రాంతి తర్వాత జనంలోకి వెళ్లాలని నిర్ణయించారు. జిల్లాల వారీగా పర్యటిస్తానని… బుధ, గురువారాల్లో కార్యకర్తలతో భేటీ అవుతానని ప్రకటించారు. పార్టీ బలోపేతంపై నేతలకు దిశానిర్దేశం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here