అసలే చలికాలం. దగ్గు, జలుబుతో సతమతం అవుతారు. ఈ సమయంలో తాగేనీరు కీలకం. ఆ నీటి ద్వారా వ్యాధులు రావొచ్చు. తాజాగా.. వాటర్ బాటిల్స్‌లో బ్యాక్టీరియా గురించి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. టాయిలెట్ సీట్ కంటే ఎక్కువ బ్యాక్టీరియా వాటర్ బాటిల్స్‌లోనే ఉంటుందట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here