Tirumala Rains : తిరుమలలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఐదు ప్రధాన జలాశయాలు జలకళ సంతరించుకున్నాయి. తిరుమలలోని పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు భారీ వర్షాలు పూర్తిగా నిండిపోయాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here