రెగ్యులర్‌గా తినే చపాతీల్లోకి రకరకాల కర్రీలు తినాలనిపిస్తుంది. రొటీన్‍గా ఒకే రకమైన కూరలు చేసుకుంటే చపాతీలు తినేందుకు అంతగా ఇంట్రెస్ట్ రాదు. అందుకే డిఫరెంట్ కర్రీలు చేస్తూ ఉండాలి. చపాతీల్లోకి ‘వెల్లుల్లి మెంతికూర కర్రీ’ సూపర్ అనేలా ఉంటుంది. కాస్త వెల్లుల్లి ఘూటుగా, మెంతి ఫ్లేవర్‌తో అదిరిపోతుంది. ఈ వెల్లుల్లి మెంతికూర కర్రీ ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి.